109 గోమాత గురించి వేదాలలో ఉన్న వివరణ,

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
వినుటకు వీలున్న ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు 

ఎందఱో మహానుభావులు అందరికి వందనములు, ఈ కలియుగంలో  మనసుకు శాంతి కల్గించుటకు కొంత వరకు కధలు ఉపయోగ పడతాయని భావించి, నాకు తెలిసిన విషయాలను, నేను సేకరించిన కధలను, పెద్దలు గురువులు నేర్పిన కధలను,పత్రికల ద్వారా, అంతర్జాలం ద్వారా సేకరించిన కధలను  సప్త గిరి వారి వేదవిజ్ఞాన సహకరాంతోనాస్వరంతో ఆద్యాత్మిక కధ లను వినిపిస్తున్నాను,
 తెలుగు భాష రక్షించండి – ఆద్యాత్మిక కధలువిని మనస్సు
 ప్రశాంతపరుచుకోండి