శ్రీ మహానపతి నవరాగ మాలిక (1 ) రాగం కానడా -1 -తాళం రూపక   శ్రీ నవతేజా నవోదయ నమో !!  ఆనతి కోరితిని ఆది వందిత ప్రభో !!  దేశ పరిశుద్ధాత్మజా కాలచక్ర శుభకరా సుతా విదేశ దేవేశాది త్రిదశాగ్ర పూజితా  మ్రొక్కితి తొలి మ్రోక్కులు మోదుక ప్రియా      ముక్తికి  తొలిసిద్ధి…

నేటి కవిత  – ప్రాంజలి ప్రభ రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ  ఓ మనిషీ!  తెలుసుకో  ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో   చేష్ట వెనుక చేవ ఎంత? ప్రేమ వెనుక ఆశ ఎంత? మాట వెనుక భక్తి ఎంత? మంచి వెనుక చెడ్డ ఎంత?   సారం వెనుక సాధన ఎంత? వేషం…

    ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు (3) రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ – ప్రాంజలి ప్రభ వేదం ఆరాధించి వేషం కట్టిపెట్టి వేగం ప్రక్కన బెట్టి నీతి, ధర్మం, న్యాయం, బోధించేది ఉపాధ్యాయుడు సూర్య మామ పగటి వెలుగులా చంద మామ రాత్రి వెలుగులా పిల్ల పాపకు తల్లి తండ్రి వెలుగులా…

నేటి కవిత- కలువ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ విరిసింది కలువ వింతగా వినయం చూపె మత్తుగా తలయెత్తుతూ ఉండగా తన్మయత్వం వచ్చింది నాకు కలవ కన్నుల కైపు కమనీయపు చూపు కమ్ముకొస్తున్న ఘబాలింపుకు తన్మయత్వం వచ్చింది నాకు జలాల మధ్య జాబిల్లిలా జలచరాల మధ్య లతలా జపంచేస్తున్న తాపసిలా కనిపించగా తన్మయత్వం వచ్చిందినాకు…

నేటి కవిత – కళ్ళు రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ   కళ్ళ ల్లో నీరు కాన రాదెందుకు కళ్ళు మాయచేయుట రాదెందుకు చూపులకే మనసు చిక్కుటెందుకు ఎందుకు అంటే ఏమి ఫలితం   కళ్ళు అలసిపోకుండా ఉండవెందంకు కళ్ళు తెలుపు రహస్యా లెందుకు కళ్ళు అందర్నీ నమ్మ వెందుకు ఎందుకు అంటే ఏమి…

టకార ప్రేమ కవిత్వం – ఇందులో ట అక్షరాలు ఎన్నో చెప్పండి. రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ విన్నట్టే ఉంటావు, కాని వినలేదంటావు ప్రతి మాట వింటావు, మాట్లాడ కుంటావు ఆనందం అంటావు, అట్టు మాడి నట్లుంటావు నిన్ను చూడటంతోనే, చెట్టెక్కి కూర్చుంటావు నాట్యమాడమంటే, పాటతో సరిపెట్ట మంటావు ముట్టి ముట్టనట్లుగా, మనసు గుట్టు…

ప్రశ్నల బ్రతుకంటే ఇష్టం మలుపుల జీవితమంటే మరీఇష్టం స్నేహం పెంచుకోవాలని మరీ మరీ ఇష్టం వర్ధమానున్ని, తెలుగుని, బ్రతికించాలని మరీ ఇష్టం మార్పు తేవాలంటే ఎంతో కష్టం ఒకరిని తృప్తి పరచాలంటే మరీ కష్టం ధర్మంగా బ్రతకాలంటే మరీ మరీ కష్టం ఇష్టం గా మార్చుకొని చేసిన మెప్పించటం కష్టం జీవితమ్ మహోన్నతమైనది చేయకు నష్టం కాలాన్ని…

చైతన్య గీతతాలు (2)  ఓ మనిషి ఒక్క సారి ఆలోచించు ఓ మనిషి ఒక్క సారి ఆలోచించు తప్పెవరిదో తెలుసుకోకండా ఎలా ఎలా నిందించగలం నిజనిర్ధారణ కాకుండా ఎలా ఎలా నిందించగలం ఓ మనిషి ఆలోచించు ఓ మనిషి ఆలోచించు మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ అధీనంలో వుంచుకో లేనివాళ్ళం. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని…

*ప్రకృతి పరవశించే వేళ, యువజంట తన్మయత్వంతో లీల ! పున్నమి వెన్నల వేళ, పరవసించి పరువాలు పంచుకొనే లీల ! మల్లెపూల పరిమళాల వేళ, కోరికలు సద్విని యొగంచేసుకొనే లీల ! సూర్యోదయం శుభవేళ, వ్యాయామమే ఆరోగ్యం మార్పులీల ! *అమృతఘడియలవేళ, దైవాణ్ని ప్రార్ధిస్తే మనసుకు ప్రశాంతి లీల ! పరుల దోషము నెంచు వేళ,…

కలలు కధలు కోసం కధలు చెదలు కోసం చెదలు రాతలు కోసం రాతలు సుధలు కోసం కళలు బతుకు కోసం బతుకు మెతుకు కోసం మెతుకు మమత కోసం మమత బలము కోసం కులాలు గుంపులు కోసం మతాలు మంటలు కోసం భెదాలు బందులు కోసం తెడాలు తంపులు కోసం వాదాలు కెంపులు కోసం ద్వేషాలు…