“ పరిహాసము లేని ప్రసంగం”  .  వాసనలేని పువ్వు , బుధవర్గములేని పురంబు,భక్తి వి  శ్వాసము లేని భార్య, గుణవంతుడుకాని కుమారుడున్, సద  భ్యాసము లేని విద్య, పరిహాసము లేని ప్రసంగవాక్యమున్  గ్రాసము లేని కొల్వు – కోరగానివి పెమ్మయ సింగధీమణీ!”  .  పైపద్యం ‘సింగధీమణీ’ అనేశతకం నుండి గ్రహించబడినది. పనికి రాని వాటిని గూర్చి…

393 – ప్రభావతీ ఊహల్లో కదిలే అశాంతి నిలయం ఊహించె శ్రీమాత యే సాహిత్య ఫలితం యసస్సుపెరిగే సామాన్య సౌఖ్యాలు ఇ చ్చేహాయే గుణమే ప్రకాశ ఫలితం చిందేది అందర్కి సూ ర్యోపాసం వెలుగే తమస్సు తరిమే రౌఱాగ్ని ప్రభావతీ ఊహల్లో కూడ ఉండే అశాంతి, కోపాన్నితొలగించేది శ్రీమాత, సాహిత్యాన్ని పెంచి, సామాన్య సౌఖ్యాలు కల్పించి…

ప్రాంజలి ప్రభ *ఆచార్య శ్రమ శక్తి కేవలము విద్యా వ్యాప్తి *విశ్వాసమే విధ్యార్ధి శ్రమ చెందకే సులభంగా విద్య పొందే విధం నేర్పించే విధమే గరుధర్మ పధం ప్రోత్సాహ సమ్మోహమే తల్లీ తండ్రి గురూ మనస్సు తెలిపే ఉద్భోధ ఆచార్యమే * ఓంకారం మయమే మనో నయనమే ఒంగోలు ఓదార్పు క ర్తవ్యం ఓ గురుతే…

కష్టాల్లో అనుకోని సంఘటనయే ఓర్పును ఓదార్పు నూ విశ్లేషిం చె మనో బలాన్ని సమర్ధత సదా దూరాన్ని ద గ్గర్లో ఉన్నటులే మనీషి బతుకే శీలస్య ప్రాధాణ్యతే ఆకాంక్షల్ని కధా పరంగ కదిలే తప్పుల్ని తప్పించుటే –((*))–

స్నేహంల్లో మనసే ప్రధాన తపసా సంతృప్తి సద్భుధ్ధియే   స్నేహంతో చరితం నిరంత రముగా సాగేటి రక్తమ్ములే   ప్రేమత్వం నిలిపే స్వధర్మ సహనం స్వతంత్ర కాశ్మీరమే   కాశ్మీరం బతుకే వినోద తరుణం తీర్చేటి సౌలభ్యమే   –((***))–

అజ్ణానం అనుకోకు సంతసములే కరుణా ఉద్భోధలే క్రోధం కామము లెందుకో ప్రణయమే జీవాన్కి సంతృప్తిలే లోభాలే మనలో తమస్సు తొలగించే బుధ్ధి భానోదయం ఆత్మ జ్ణానముయే శ్రేయస్సు జతగా ప్రేమత్వ స్త్రీ తత్వమే –((***))–

శ్రీధర్ డే కరుణా కటాక్ష వినయం లోకాల పర్యంతమే సంరక్షా పరుడే సమస్త జన సందేహాల నివృత్తుడే ఆరాధ్యుల్కె సుఖా లిచ్చి మనసే మెప్పించె పూజార్హుడే అందర్నీ అనునిత్య సంఘటనలే హృద్యంతొ రక్షించుటే –((***))–

వచ్చిందీ కలిమీ మనస్సు కదిలే హీనాతి హీనమ్ముగా చేసేదీ తెలిపే విశేష పలుకే బంగారు సంపాదనే పెర్గేనే చెలిమీ ప్రధాన బలిమీ తోడైంది ప్రోత్సాహమే ఎంతుంన్నా బ్రతుకంత భాధ కలిమీ ఆరోగ్య బాంధవ్వమే