*శయన నియమాలు* పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు: 1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు. *(మనుస్మృతి)* 2. పడుకుని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. *(విష్ణుస్మృతి)* 3. *విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును. *(చాణక్య నీతి)* 4. ఆరోగ్యవంతులు…

గోకులాష్టమి సందర్భముగా ప్రాంజలి ప్రభ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది ఓహో మాధవ రాధకృఫ్ణ జనబంధో ఆప్త బంధో విహా రీ నీవే కరుణా మురారి శరణం ఈశ్వర రాధామనో ప్రాణేశ్ ప్రేమసుధా ముకుంద భరితా పీతాంబరాధారి కాం తాహృద్యా మధురా పురీశ మదనా పరమాత్మా మోహనా …… 1 –((***))– శా : చెక్కేయుంచె…

మాధవ ఉవాచ మృదు మధురమైన పదాలతో నీ సౌందర్యాన్ని వర్ణించినా ? ఆధరముల తియ్యదనముతో నీకు ముద్దులందించనా ? రాధా నీ అందాలకు ప్రకృతికే ఈర్ష్య కలిగినట్లున్నది సఖీ ప్రణయ సంగపు రసానందపు రుచులు ఎలా తెలపాలో తెలుపు బహులతలు లా అల్లుకొని ఊహలు నిజము చేసావని చెప్పనా నీ తనూ లత రచనా చమత్కృతి…

దేవుడున్నాడు (చిన్న కధ ) దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే,…

నేటి కవిత – కలసిపో రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ మెల్ల మెల్లగా సాగిపో – సంద్రంలో కలిసే నదిలా చల్ల చల్లగా సాగిపో – వెచ్చని కౌగిలి చేరే పక్షిలా గుల్ల గుల్లగా కరిగిపో – సంద్రంలో నీటి బుడగలా చల్ల చల్లని త్రాగిపో – వేడిని తగ్గించే గుణం లా జల్లు…

నేటి కవిత – గగుర్పాటు రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ గగుర్పాటు ఎందుకు – ఏర్పాటు లేదులే పెదవి పోటు ఎందుకు – అందుబాటు లేదులే అపశృతి ఎందుకు – ఆర్భాటం లేదులే ఆ మాట ఎందుకు – ఆ తృప్తి లేదులే ఆ చూపు ఎందుకు – ఫలితం లేదులే ఆ నవ్వు…

  తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి దర్శకత్వం : శేఖర్ కమ్ముల సంగీతం : శక్తికాంత్ కార్తీక్ లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ గాయకులు: మధుప్రియ, రాంకీ వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీము బిస్కెటు వేసిండే గమ్ముగ కూర్సోనియడే కుదురుగ నిల్సోనియడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయం జేసిండే…

ఓం శ్రీ రామ్   శ్రీ మాత్రేనమ:  ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ  ఆనందానికి పాటల సంగీతమ్ – ఆత్మా నందానికి ఆనంద  దాయకం     1. చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక…

* .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే     అంగాంగం సెగలే మనస్సు కలిసే సంతోష సమ్మోహమే   ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే           స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే తాత్పర్యము : ఆకర్షణ ఒక వరము, మనసును దోచి, సంసారం…